19, జనవరి 2013, శనివారం

నా నువ్వు .....


తొలి పొద్దుల వేళలో
నును వెచ్చని రవి కిరణం
నను చుట్టిన నీ కౌగిలి

వెన్నెల వేళలో
కవ్వించే జాజి పూల పరిమళం
నను తాకే నీ ఊపిరి

 సాగర తీరంలో
 అల్లరిగా ముద్దాడే కెరటం
నను మురిపించు నీ చిలిపి జ్ఞాపకం 

4 కామెంట్‌లు: